ఈ App లో మొత్తం 9213 ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాదానాలు(ప్రాచీన భారత దేశ చరిత్ర , మధ్య యుగ భారత దేశ చరిత్ర మరియు ఆధునిక భారత దేశ చరిత్ర పూర్తి సిలబస్) ఉన్నాయి.
*ఎలాంటి Adds రావు.
*ప్రస్తుతం 95% అభ్యర్థులు అందరూ వీడియోస్ చూస్తూ ఉన్నారు కానీ ఎవరు కూడా ప్రాక్టీస్ చేయట్లేదు. క్లాసులు వినడం ఒక ఎత్తు ఐతే ప్రాక్టీస్ చేయడం మరో ఎత్తు, ప్రాక్టీస్ చేసేవారికి మాత్రమే ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. .
*విజయం సాదించడం లో బిట్స్ ప్రాక్టీస్ చేయడం అనేది కీలక పాత్ర పోసిస్తుంది. *పేపర్స్ ప్రాక్టీస్ చేయడం వలన చాలా ఉపయోగం ఉంటుంది.
1. ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. సాదించగలను అనే నమ్మకం కలుగుతుంది.
2. Time Management Skills మెరుగుపడుతాయి, సమయపాలన అనేది అభ్యర్థి కి ఉండవలసిన మొదటి లక్షణం. చాలా మంది విజయం సాదించక పోవడానికి కారణం సమయపాలన లేక పోవడమే.
3. జవాబులను గుర్తించడంలో కచ్చితత్వం పెరుగుతుంది.
*2000 ప్రశ్నలు ఉండే పుస్తకం ఖరీదు రూ.250 , 9000 ప్రశ్నలు పూర్తి సిలబస్ తో ఉన్న ఈ App కేవలం రూ. 25 కే ఇవ్వడం జరిగింది.
*ఏదైనా spelling mistakes ఉంటే దయచేసి నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి. మాకు తెలియజేయండి 3 రోజులలో తప్పకుండ సరిచేసి upload చేస్తాము.