తెలుగునాట మైనారిటీ ప్రజలకు అందుబాటులో వున్న వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వాటి వివరాలు, వాటి కోసం అప్లై చేసుకోవలసిన విధివిధానాలు, సంప్రదించవలసిన సంక్షేమ శాఖాధికారుల కార్యాలయాలు మొదలగు విషయాలతో కూడిన యాప్ ఇది. మాకు లభించిన సమాచారం ప్రకారం మేము ఈ యాప్‍ను ఎప్పటికప్పుడు అప్‍డేట్ చేస్తూ వుంటాము. ప్రజలు ఈ యాప్ ద్వారా తామూ ప్రయోజనం పొంది, ఇతరులకూ దీనిని పరిచయం చేసి, తద్వారా మన సమాజ సమగ్ర అభివృద్ధిలో భాగస్వాములు అవుతారని ఆశిస్తూ...
శాంతిమార్గం పబ్లికేషన్స్, హైదరాబాద్.