అష్టా చమ్మా ప్రపంచానికి స్వాగతం! ఇది ప్రాచీన భారతదేశం మనకు అందించిన ఒక ఎవర్గ్రీన్ బోర్డు గేమ్ !
****ఈ యాప్ లో ఎటువంటి ప్రకటనలు లేవు మరియు ఇది పూర్తిగా ఉచితం!****
ఈ యాప్ ద్వారా మీరు 3 మోడ్లలో అష్టా చమ్మాను ఆడవచ్చు:
1. స్నేహితులు: మీ స్నేహితులకు ఒక లింక్ షేర్ చేసి వారితో కలిసి ఆడవచ్చు.
2. ఆన్‌లైన్: ఆన్‌లైన్లో ఉన్న ప్లేయర్స్ తో ఆడవచ్చు.
3. ఫేస్-టు-ఫేస్ : ఫోన్ కి ఒకవైపు మీరు మరొకవైపు మీ ప్రత్యర్థి కూర్చొని ఆడవచ్చు. దీనికి ఇంటర్నెట్ / మొబైల్ డేటా అవసరం లేదు.
మిమ్మల్ని మన పురాతన ప్రపంచంతో కనెక్ట్ చేయడానికి ఇది మా చిన్న హృదయపూర్వక ప్రయత్నం! దయచేసి మీ విలువైన అభిప్రాయాన్ని మాతో పంచుకోండి. ఇది యాప్ ను మెరుగుపరచడంలో మాకు చాలా సహాయపడుతుంది.