వివిధ తెలుగు సామెతలు సూక్తులు ఇంకా వివిధ తెలుగులో పాపులర్ అయిన సినిమా డైలాగ్స్ రీడ్ చేయడానికి తెలుగులో...
తెలుగులో గల వివిధ సామెతలు. వివిధ ప్రాంతాలలో వివిధ వ్యక్తుల మధ్య జరిగే సంభాషణలలో సామెతలు కూడా వస్తూ ఉంటాయి. అవి చమత్కారంగానూ, వ్యంగ్యంగానూ ఉంటాయి. కానీ ఆలోచన చేస్తే లోతైనా అర్ధం ఉంటుందని అంటారు.
సరళంగా సాగే పదాలతోనే బాగా తెలిసిన పదజాలమే సామెతలలో ఉంటాయి. కాబట్టి ఎక్కువమందికి తెలిసిన సామెతలే ఉంటాయి.
పెద్ద అర్ధం కూడా చిన్న మాటలలోనే చెప్పడం సామెతలలో ఉంటుందని అంటారు. అలాగే సూక్తులు కూడా మనసుని కదిలించే భావాన్ని అందిస్తాయని అంటారు.
ఒక్కొక్క సామెత మరియు అర్ధముతో ఉంటుంది.