భూధార్ అంటే ఏమిటి?
జాతీయ కోణాన్ని దృష్టిలో ఉంచుకొని, భవిష్యత్ విధానాలను అంచనా వేసి భూధార్ యొక్క ఆకృతి రూపకల్పన చేయడమైనది. 11 అంకెల సంఖ్యను ఉంచడానికి నిర్ణయం తీసుకోబడింది, ఇక్కడ మొదటి రెండు అంకెలు రాష్ట్ర కోడ్ కోసం కేటాయించబడతాయి
భూధార్ ఎలా కేటాయించబడుతుంది ?
తన భూభాగంపై ‘భూధార్ కేటాయింపు' కోసం పౌరడు దరఖాస్తు చేసుకున్నప్పుడు - సంబంధిత భూవ్యవహారాల విభాగం అక్ష్యాంశాల పై భూధార్ కేటాయించును
List of districts of Andhra Pradesh
All 13 Districts Bhu dhar Buseva List Available andhrapradesh State
Anantapur
Chittoor
East Godavari
Guntur
YSR Kadapa district
Krishna
Kurnool
Nellore
Prakasam
Srikakulam
Visakhapatnam
Vizianagaram
West Godavari
Ys Jagan Implemented This Scheme