Telugu Jodii - Matrimony App
Install Now
Telugu Jodii - Matrimony App
Telugu Jodii - Matrimony App

Telugu Jodii - Matrimony App

డిప్లొమా, ఇంటర్, 10 అంతకంటే తక్కువ చదివిన వారి ప్రత్యేకమైన మ్యాట్రిమోనీ

Developer: Jodii.com
App Size:
Release Date:
Price: Free
Price
Free
Size

Screenshots for App

Mobile
Telugu Jodii సామాన్య ప్రజల కోసం తెచ్చిన మ్యాట్రిమోనీ యాప్. Telugu Jodii సబ్‌స్క్రిప్షన్ ప్రయోజనాలు మహిళలకు ఉచితం (ప్రొఫైల్ ఫోటో యాడ్ చేసి, ప్రభుత్వ గుర్తింపు ID కార్డుతో ధృవీకరించబడిన వారు 10 సంబంధాలతో ఉచితంగా మాట్లాడవచ్చు) *షరతులు వర్తిస్తాయి

Telugu Jodii యాప్ డిప్లొమా, ఇంటర్, 10వ తరగతి/ అంతకంటే తక్కువ చదివిన వారి కోసం.
మీరు ఫ్యాక్టరీ కార్మికులు, టెక్నీషియన్లు, రిటైల్ సేల్స్‌మెన్/ సేల్స్‌గర్ల్స్, ఎలక్ట్రీషియన్, AC టెక్నీషియన్, డ్రైవర్లు, వంట మనుషులు, డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లు, టెలీ-కాలర్లు, BPO, టైలర్లు, సెక్యూరిటీ గార్డ్‌ ఉద్యోగాలు చేస్తున్న వారి సంబంధాలు చూడొచ్చు.


మీ పెళ్లి కోసం బంధువులు, బ్రోకర్లు మరియు మ్యారేజ్ బ్యూరోలు అందించే వాటి కంటే ఎక్కువ సంబంధాలు ఈ యాప్‌లో ఉంటాయి.


సంబంధం వెతుకుతున్నారా? TeluguJodiiతో కింది ప్రయోజనాలు పొందండి
• వేలకొద్దీ సంబంధాలు పొందండి
కింది వివరాలతో సంబంధాలు చూడవచ్చు...
• చదువు
• వృత్తి
• ఆదాయం
• వయస్సు
• ప్రాంతం/ సిటీ
• ఫోటోలు కలిగిన
• 100% మొబైల్ నంబర్‌తో ధృవీకరించిన ప్రొఫైల్‌లు
• ప్రభుత్వ IDలతో ధృవీకరించిన ప్రొఫైల్‌లు




TeluguJodii లో హైదరాబాద్, విజయవాడ, కర్నూలు, కడప, అనంతపురం, శ్రీకాకుళం, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఒంగోలు, విశాఖపట్నం, తిరుపతి, నెల్లూరు, చిత్తూరు, గుంటూరు, కామారెడ్డి, హన్మకొండ, భద్రాద్రి, జగిత్యాల, జడ్చర్ల, వరంగల్, ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, భువనేశ్వర్, కోయంబత్తూర్, మధురై ఇంకా చాలా ప్రాంతాల నుండి సంబంధాలు ఉన్నాయి.


TeluguJodii యాప్ రిజిస్ట్రేషన్ ఉచితం, ఉపయోగించడం సులభం
1. యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి
2. మీ భాషను ఎంచుకోండి
3. మీ మొబైల్ నంబర్‌కు OTP పొందండి & లాగిన్ చేయండి
4. బేసిక్ వివరాలతో మీ ప్రొఫైల్‌ను సృష్టించండి
5. ప్రభుత్వం జారీ చేసిన ID ద్వారా మీ ప్రొఫైల్‌ను ధృవీకరించండి.
6. సంబంధాలు చూడటం ప్రారంభించండి


సరసమైన చెల్లింపు ప్యాకేజీతో అదనపు ప్రయోజనాలు:
? ఫోన్ నంబర్‌ని పొందండి & ఫోన్ & WhatsApp ద్వారా మ్యాచ్‌లను సంప్రదించండి.
⭐ మీకు నచ్చిన ప్రొఫైల్‌ల జాతకాలు చూడండి


Telugu Jodii 100% సురక్షితమైనది
✅ Telugu Jodii లోని అన్ని ప్రొఫైల్‌లు మొబైల్ నంబర్‌తో ధృవీకరించబడతాయి
? ఫోటోను దాచండి - మీ ఫోటోను దాచే ఆప్షన్ ఉంది
? 100% ప్రభుత్వ ID లతో ధృవీకరించబడిన ప్రొఫైల్‌లు
? మీ వ్యక్తిగత సమాచారం మా వద్ద సురక్షితంగా ఉంటుంది


Telugu Jodii.. 23 సంవత్సరాలుగా ఆన్‌లైన్ మ్యాచ్ మేకింగ్‌లో అగ్రగామి అయిన Matrimony.comలో భాగం.

Telugu Jodii యాప్‌ని ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి!
Show More
Show Less
More Information about: Telugu Jodii - Matrimony App
Price: Free
Version: 4.9
Downloads: 100000
Compatibility: Android 6.0
Bundle Id: jodiiapp.android.telugu
Size:
Last Update:
Content Rating: Mature 17+
Release Date:
Content Rating: Mature 17+
Developer: Jodii.com


Whatsapp
Vkontakte
Telegram
Reddit
Pinterest
Linkedin
Hide