Kamma Jodii సామాన్యుల కోసం తెచ్చిన ప్రత్యేక మ్యాట్రిమోనీ యాప్
Jodii is a matrimony app designed for everyday people.
Kamma Jodii సబ్‌స్క్రిప్షన్ ప్రయోజనాలు మహిళలకు అందుబాటులో ఉన్నాయి. ప్రొఫైల్ ఫోటో యాడ్ చేసి, ప్రొఫైల్ ధృవీకరణ చేసిన వారు 20 సంబంధాలతో మాట్లాడవచ్చు. షరతులు వర్తిస్తాయి.
Subscription benefits on Kamma Jodii are available for women. By adding a profile photo and completing profile verification, they can communicate with up to 20 matches. *T&C apply.
Kamma Jodii యాప్ డిప్లొమా, ఇంటర్, 10వ తరగతి లేదా అంతకంటే తక్కువ చదువుకున్న వారి కోసం.
Kamma Jodii caters to individuals with educational qualifications like Diploma, Intermediate, 10th grade, or below.
ఫ్యాక్టరీ కార్మికులు, టెక్నీషియన్లు, రిటైల్ సేల్స్‌మెన్/సేల్స్‌గర్ల్స్, ఎలక్ట్రీషియన్లు, డ్రైవర్లు, వంట మనుషులు, డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లు, టైలర్లు, టెలీ-కాలర్లు, BPO వర్కర్లు, మరియు సెక్యూరిటీ గార్డుల వంటి వ్యక్తుల సంబంధాలు ఇక్కడ చూడవచ్చు.
Find Kamma brides and kamma groom profiles of professionals like factory workers, technicians, retail salespersons, electricians, drivers, cooks, delivery executives, tailors, tele-callers, BPO workers, and security guards.
మీ పెళ్లి కోసం బంధువులు, బ్రోకర్లు మరియు మ్యారేజ్ బ్యూరోలు అందించే వాటి కంటే అధిక సంబంధాలు Kamma Jodii లో లభిస్తాయి.
Discover more matches for your marriage beyond what relatives, brokers, or marriage bureaus offer.
సంబంధం వెతుకుతున్నారా? Kamma Jodiiతో ఈ ప్రయోజనాలు పొందండి:
• వేలాది సంబంధాలను పొందండి
• ప్రొఫైల్ వివరాలు పూర్తిగా చూడండి: చదువు, వృత్తి, ఆదాయం, వయస్సు, ప్రాంతం, ఫోటో మరిన్ని ఫిల్టర్స్ తో
Looking for a match? With Kamma Jodii, you can:
• Explore thousands of profiles
• View complete profile details: education, profession, income, age, location, and photos
KammaJodiiలో విభిన్న ప్రాంతాల నుండి సంబంధాలు లభిస్తాయి, ముఖ్యంగా: హైదరాబాద్, విజయవాడ, కడప, అనంతపురం, శ్రీకాకుళం, ఖమ్మం, తూర్పు గోదావరి, విశాఖపట్నం, నెల్లూరు, గుంటూరు, కర్నూలు, తిరుపతి, కృష్ణ, గుంటూరు, ప్రకాశం, అనంతపురం, తూర్పు పశ్చిమ గోదావరి, నల్గొండ మరిన్ని..
Profiles on KammaJodii are available from various districts, including Hyderabad, Vijayawada, Kadapa, Anantapur, Srikakulam, Khammam, East Godavari, Visakhapatnam, Nellore, Guntur, and more.
Kamma Jodii యాప్ ఉపయోగించడం చాలా సులభం:
యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి
మీ భాషను ఎంచుకోండి
OTP ద్వారా లాగిన్ చేయండి
మీ ప్రొఫైల్‌ను పూర్తి చేయండి
ప్రొఫైల్ ధృవీకరణ పూర్తి చేయండి
సంబంధాలు చూడటం ప్రారంభించండి
Using Kamma Jodii marriage app is simple:
Download the app
Choose your preferred language
Log in with OTP
Complete your profile
Finish profile verification
Start exploring matches
సరసమైన చెల్లింపు ప్యాకేజీలతో అదనపు ప్రయోజనాలు పొందండి:
? ఫోన్/వాట్సాప్ ద్వారా సంబంధాలతో మాట్లాడండి
⭐ మీకు నచ్చిన ప్రొఫైళ్ల జాతకాలు చూడండి
Unlock more benefits with affordable payment packages:
? Connect with matches via phone or WhatsApp
⭐ View horoscopes of your preferred profiles
Kamma Jodii 100% సురక్షితమైనది:
✅ ప్రొఫైళ్లన్నీ మొబైల్ నంబర్‌తో ధృవీకరించబడతాయి
? ఫోటో దాచే ఆప్షన్ ఉంటుంది
? వ్యక్తిగత సమాచారం పూర్తిగా భద్రంగా ఉంటుంది
Kamma Jodii is 100% secure:
✅ All kamma profiles are mobile verified
? Option to hide photos is available
? Personal information is securely protected
Kamma Jodii.. 25 సంవత్సరాల అనుభవం ఉన్న Matrimony.com సంస్థలో భాగం. ఇప్పుడే KammaJodii యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి!
KammaJodii is part of Matrimony.com, a trusted name in online matchmaking with over 23 years of experience. Download the KammaJodii app now!