Mobile Rice IPMవరి లో సమగ్ర సస్య రక్షణ
Install Now
Mobile Rice IPMవరి లో సమగ్ర సస్య రక్షణ
Mobile Rice IPMవరి లో సమగ్ర సస్య రక్షణ

Mobile Rice IPMవరి లో సమగ్ర సస్య రక్షణ

Mr. IPM paddy IPM in palm

App Size: 23M
Release Date:
Price: Free
Price
Free
Size
23M

Screenshots for App

Mobile
Rice is an important crop in India. Rice being climatically the most adaptable cereal, it is grown over a large spatial domain and wide range of landscape types. Farmers are growing rice crop in dry and wet seasons in different climatic zones. Insect pests, diseases and weeds are the major constraints in decreasing Rice Productivity. Farmers are not aware of Integrated Pest Management Technologies and applying more chemicals leading to climate pollution and insect resurgence. This app is developed from the experiences of IIRR scientists to reach farmers with important information on major pests, diseases, weeds and nutrient deficiencies of rice crop and their management. This app can be easily downloaded to android mobiles and very useful to farmers.

మన రాష్ట్రంలో వరి ప్రధానమైన ఆహర పంట. వరిని రైతులు ఖరీఫ్ మరియు రబీ పంట కాలాల్లో, వివిధ వాతావరణ పరిస్థితులలో సాగు చేస్తున్నారు. నారుమడి నుండి కోత దశ వరకు వరి పంటను అనేక రకాలైన చీడ పురుగులు, తెగుళ్ళు మరియు కలుపు మొక్కలు ఆశించి 20-60% వరకు దిగుబడిని తగ్గిస్తున్నాయి. వీటిని అరికట్టుటకు మన రైతులు క్రిమిసంహరక మందులను విచక్షణారహితంగా వాడుతున్నారు. దీనివలన వాతావరణ కాలుష్యం, మిత్ర పురుగులు నాశనము, కొన్ని పురుగుల నిరోధక శక్తి పెరగటము మరియు కొన్ని పురుగుల పునరుత్థానము (రిసర్జెన్స్) జరుగుతుంది. ఇలాంటి అనేక దుష్ఫలితాలను తగ్గించుటకు మనము "సమగ్ర సస్యరక్షణ" (IPM) పాటించవలసిన అవసరము ఎంతైనా వుంది. మనకు అందుబాటులో వున్న సస్యరక్షణ వనరులను సరైన పద్ధతిలో మేళవించి, పురుగుల ఆర్థిక నష్టపరిమితి స్థాయిలను దాటకుండా, అవసరాన్ని బట్టి క్రిమిసంహరక మందులను ఉపయోగించటమే సమగ్ర సస్యరక్షణ.

రైతులకు వరిని ఆశించు ప్రధానమైన చీడపురుగులు, తెగుళ్ళు, కలుపుమొక్కల గురించి తెలియజేయుటకు మరియు ఆచరణ యోగ్యమైన యాజమాన్య పద్థతుల గురించి విశదీకరించుటకు వరి పరిశోధన సంస్థ శాస్త్రజ్ఞుల అనుభవాల నుండి ఈ APP తయారుచేయబడినది. దీనిని సులభముగా మొబైల్ లోకి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఎప్పుడు మీతో పాటే ఉండి మీ మొబైల్ లోనే సస్యరక్షణ గురించిన సమాచారం సంక్షిప్తంగా తెలుసుకోవచ్చు. ఇది సులభమైన సమగ్ర సస్యరక్షణ పద్థతులను సూచించు మార్గదర్శి మరియు రైతు సోదరులకు ఎంతో ఉపయోగకరం.
Show More
Show Less
More Information about: Mobile Rice IPMవరి లో సమగ్ర సస్య రక్షణ
Price: Free
Version: 1.1
Downloads: 1000
Compatibility: Android 4.4 and up
Bundle Id: org.iirr.varipirusasyarakshana
Size: 23M
Last Update:
Content Rating: Everyone
Release Date:
Content Rating: Everyone
Developer: Indian Institute of Rice Research


Whatsapp
Vkontakte
Telegram
Reddit
Pinterest
Linkedin
Hide