షిరిడీ సాయి సత్చరిత్ర ఆడియో.
• షిరిడీ సాయి బాబా సత్చరిత్రని తెలుగులో వినండి.
• అధ్యాయాలను రోజు వారీగా వినండి.
• మీకు కావలిసిన అధ్యాయం వినండి.
• సత్చరిత్ర వింటూ బాబాని స్మరించుకోండి.
• సత్చరిత్ర తెలుగులో చదవడానికి సాయి ధామం యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
సాయి ధామం తెలుగు యాప్ ద్వారా షిరిడీ సాయి బాబా భక్తులు షిరిడీ సమాధి మందిరం నుండి బాబా లైవ్ దర్శనం చూడవచ్చు. అలాగే బాబా స్తోత్రాలు, పుస్తకాలు చదవవచ్చు. భాబా సచ్చరిత్ర పారాయణ చేయవచ్చు. బాబా హారతులు వింటూ పాడవచ్చు. బాబా ఫోటోలు, వీడియోలు చూడవచ్చు. బాబా పాటలు వినవచ్చు. బాబా గురించి మరిన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి బాబా బ్లాగ్ చదవవచ్చు. Link- http://bit.ly/saidhamam
Sai Satcharitra Telugu Audio
• Listen to Shirdi Sai baba Satcharitra in Telugu.
• Listen to Satcharitra day-wise.
• Listen to a particular adhyayam by selecting from adhyayam list.
• Get enlightened by listening Satcharitra.
• To read Satcharitra in Telugu, Download Sai Dhamam App. Link- http://bit.ly/saidhamam