రెడ్డి జోడీ - రెడ్డి కమ్యూనిటీలోని సామాన్యుల కోసం తెచ్చిన ప్రత్యేక మ్యాట్రిమోనీ యాప్
రెడ్డి జోడీ యాప్ మహిళలకు ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తుంది. ప్రొఫైల్‌ను ధృవీకరించి, ఫోటో జతచేసినవారు 20 సంబంధాలతో ఫోన్లో ఉచితంగా మాట్లాడవచ్చు (షరతులు వర్తిస్తాయి).
Reddy Jodii – A Matrimony App for common people in Reddy's
Women can enjoy exclusive benefits on Reddy Jodii by verifying their profile and uploading a photo. This enables communication with up to 20 matches for free (terms apply).
రెడ్డి జోడీ - చిన్న స్థాయి చదువులు చదివిన వారి కోసం
డిప్లొమా, ఇంటర్, పదో తరగతి/ అంతకంటే తక్కువ చదివినవారి కోసం ఈ యాప్‌ను తేవడం జరిగింది. ఫ్యాక్టరీ కార్మికులు, టెక్నీషియన్లు, రిటైల్ సేల్స్‌మెన్, డ్రైవర్లు, వంటమనుషులు, డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లు, బీపీవో ఉద్యోగస్తులు, టైలర్లు, సెక్యూరిటీ గార్డులు, మొదలగు వారికి ఇక్కడ సంబంధాలు లభిస్తాయి.
Reddy Jodii – Ideal for Various Education Levels
This app is perfect for individuals with qualifications ranging from diplomas to high school. Profiles include factory workers, technicians, retail sales staff, drivers, cooks, delivery executives, and BPO employees.
పెళ్లి సంబంధం వెతుకుతున్నారా? రెడ్డి జోడీ ప్రయోజనాలు :
• వేల సంబంధాలు చూడొచ్చు
• చదువు, వృత్తి, ఆదాయం, వయస్సు, ఊరు వంటి వివరాలతో ప్రొఫైల్‌లు చూడొచ్చు
• ఆధార్/పాన్ వంటి ఐడీలతో ధృవీకరించిన నమ్మకమైన సంబంధాలతో మాట్లాడొచ్చు
Looking for Your Match? Reddy Jodii Offers:
• Access to thousands of matches.
• View detailed profiles, including education, profession, income, age, and region.
• Connect with trustworthy profiles that are fully verified.
రెడ్డి జోడీ యాప్ రిజిస్ట్రేషన్ మరియు ఉపయోగించడం సులభం:
యాప్‌ను డౌన్లోడ్ చేయండి.
మీ భాషను ఎంచుకోండి.
OTP ద్వారా మీ మొబైల్ నంబర్‌ను ధృవీకరించండి.
మీ ప్రొఫైల్‌ను సృష్టించండి.
ప్రొఫైల్‌ను ధృవీకరించండి.
సంబంధాలు చూడటం ప్రారంభించండి .
Getting Started on Reddy Jodii is Simple:
Download the app.
Choose your preferred language.
Verify your mobile number with OTP.
Create your profile.
Verify your profile.
Start exploring matches.
(రెడ్డి జోడీ లోని సంబంధాల ప్రాంతాలు):
కర్నూలు, కడప, అనంతపురం, శ్రీకాకుళం, ఖమ్మం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఒంగోలు, విశాఖపట్నం, చిత్తూరు, గుంటూరు, భువనేశ్వర్, చెన్నై, బెంగళూరు, మధురై, హైదరాబాద్ మరియు ఇతర ప్రాంతాల నుండి రెడ్డి జోడీలో సంబంధాలు చూడొచ్చు.
Districts (Supported Regions on Reddy Jodii):
Kurnool, Kadapa, Anantapur, Srikakulam, Khammam, East Godavari, West Godavari, Ongole, Visakhapatnam, Chittoor, Guntur, Bhubaneswar, Chennai, Bengaluru, Hyderabad, Madurai, and more.
రెడ్డి జోడీ - నమ్మకమైన మరియు భద్రతతో కూడినది:
✅ అన్ని ప్రొఫైల్‌లు ధృవీకరించబడతాయి.
🔒 వ్యక్తిగత సమాచారం పూర్తిగా భద్రంగా ఉంటుంది.
🚫 మీ ఫోటో దాచుకునే అవకాశం ఉంది.
Reddy Jodii – Secure and Trustworthy:
✅ All profiles are verified.
🔒 Personal information is fully protected.
🚫 Option available to hide photos if needed.
రెడ్డి జోడీ - Matrimony.com సంస్థలో భాగం
25 సంవత్సరాల మ్యాచ్ మేకింగ్ అనుభవంతో, పెళ్లి సంబంధాలు చూస్తున్న వధూవరులకు వారు కోరుకున్న విధంగా సర్వీస్ అందించడమే రెడ్డి జోడీ ధ్యేయం.
Reddy Jodii – Part of Matrimony.com
With 25 years of matchmaking experience, Reddy Jodii aims to provide reliable service to brides and grooms looking for a marriage, tailored to their needs.
ఇప్పుడే రెడ్డి జోడీ యాప్‌ను డౌన్లోడ్ చేసి మీ జోడీని కనుగొనండి!
Download the app now and find your match!